హోమ్ » ప్రక్రియ
ప్రక్రియ

మెయిన్ అవార్డ్స్, యంగ్ అచీవర్స్ ఎంపిక ప్రక్రియ:

1వ అంచె: వివిధ అవార్డు విభాగాలకు నామినేషన్ల స్వీకరణ
2వ అంచె: స్వీకరించిన నామినేషన్లను స్క్రీనింగ్ జ్యూరీ సమీక్షించి, నామినీల తుది జాబితాను తయారు చేస్తుంది (విభాగాలవారీగా)
3వ అంచె: నామినీల తుది జాబితాను ఫైనల్ జ్యూరీ మదింపు చేసి విజేతలను ఎంపిక చేస్తుంది.


పాపులర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ:

1వ అంచె: నిర్దిష్ట పరామితుల ఆధారంగా అన్ని విభాగాల్లోనూ తుది జాబితాల తయారీ.
2వ అంచె: నామినీల జాబితాను స్క్రీనింగ్ జ్యూరీ సమీక్షించి, అత్యుత్తమ నామినీలతో తుది జాబితాను తయారు చేస్తుంది (విభాగాలవారీగా).
3వ అంచె: నామినీల జాబితాను ఓటింగ్ నిమిత్తం ప్రజలకు ప్రకటిస్తారు (ఎస్ఎంఎస్ ల ద్వారా, ఆన్ లైన్ తదితర పద్ధతుల్లో).
4వ అంచె: పబ్లిక్ ఓటింగ్ కు పట్టిక రూపమిచ్చి, పాపులర్ అవార్డుల తాలూకు అన్ని విభాగాల్లోనూ విజేతలను ప్రకటిస్తారు.

అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.